(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.114. అధ్యాయః 114
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
కృష్ణేన యుధిష్ఠిరంప్రతి కేశవాదిభగవన్మూర్త్యుపాస్తిపూర్వకం మార్గశీర్షాదిద్వాదశద్వాదశీవ్రతాచరణఫలకథనం॥ 1 ॥ యుధిష్ఠిరేణ విస్తరేణ కృష్ణస్తవనం॥ 2 ॥ పునః కృష్ణేన యుధిష్ఠిరాయ ఏకాదశ్యుపవాసపూర్వకం ద్వాదశ్యాం భగవత్పూజాయాః ఫలకథనం॥ 3 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

ఏవం సంవత్సరం పూర్ణమేకభుక్తేన యః క్షిపేత్।
తస్య పుణ్యఫలం యద్వై తన్మమాచక్ష్వ కేశవ॥ 14-114-1(96679)
భగవానువాచ। 14-114-2x(7995)
శృణు పాండవ తత్త్వం మే వచనం పుణ్యముత్తమం।
యదకృత్వాఽథవా కృత్వా నరః పాపైః ప్రముచ్యతే॥ 14-114-2(96680)
ఏకభుక్తేన వర్తేత నరః సంవత్సరం తు యః।
బ్రహ్మచారీ జితక్రోధో హ్యధశ్శాయీ జితేంద్రియః॥ 14-114-3(96681)
శుచిశ్చి స్నానతో వ్యగ్రః సత్యవాగనసూయకః।
అర్చన్నేవ తు మాం నిత్యం మద్గతేనాంతరాత్మనా।
సంధ్యయోస్తు జపేన్నిత్యం మద్గాయత్రీం సమాహితః॥ 14-114-4(96682)
నమో బ్రహ్మణ్యదేవాయేత్యసకృన్మాం ప్రణంయ చ।
విప్రమగ్రాసనే కృత్వా యావకం భైత్రమేవ వా॥ 14-114-5(96683)
భుక్త్వా తు వాగ్యతో భూమావాచాంతస్య ద్విజన్మనః।
నమోఽస్తు వాసుదేవాయేత్యుక్త్వా తు చరణౌ స్పృశేత్॥ 14-114-6(96684)
మాసేమాసే సమాప్తే తు భోజయిత్వా ద్విజాఞ్శుచీన్।
సంవత్సరే తతః పూర్ణే దద్యాత్తు వ్రతదక్షిణాం॥ 14-114-7(96685)
నవనీతమయీం గాం వా తిలధేనుమథాపి వా।
విప్రహస్తచ్యుతైస్తోయైః సహిరణ్యైః సముక్షితః।
తస్య పుణ్యఫలం రాజన్కథ్యమానం మయా శృణు॥ 14-114-8(96686)
దశజన్మకృతం పాపం జ్ఞానతోఽజ్ఞానతోపి వా।
తద్వినశ్యతి తస్యాశు నాత్ర కార్యా విచారణా॥ 14-114-9(96687)
యుధిష్ఠిర ఉవాచ। 14-114-10x(7996)
సర్వేషాముపవాసానాం యచ్ఛ్రేయః సుమహత్ఫలం।
యచ్చ నిఃశ్రేయసం లోకే తద్భవాన్వక్తుమర్హతి॥ 14-114-10(96688)
భగవానువాచ। 14-114-11x(7997)
శృణు రాజన్యథాపూర్వం మయాఽభీష్టం తు మోదతే।
తథా తే కథయిష్యామి మద్భక్తాయ యుధిషఠిర॥ 14-114-11(96689)
యస్తు భక్త్యా శుచిర్భూత్వా పంచంయాం మే నరాధిప।
ఉపవాసవ్రతం కుర్యాత్త్రికాలం చార్చయంస్తు మాం।
సర్వక్రతుఫలం లబ్ధ్వా మమ లోకే మహీయతే॥ 14-114-12(96690)
యుధిష్ఠిర ఉవాచ। 14-114-13x(7998)
భగవందేవదేవేశ పంచమీ నామ కా తవ।
తామహం శ్రోతుమిచ్ఛామి కథయస్వ మమానఘ॥ 14-114-13(96691)
భగవానువాచ। 14-114-14x(7999)
పర్వద్వయం చ ద్వాదశ్యాం శ్రవణం చ నరాధిప।
మత్పంచమీతి విఖ్యాతాం మత్ప్రియా చ విశేషతః॥ 14-114-14(96692)
తస్మాత్తు బ్రాహ్మణశ్రేష్ఠైర్మన్నివేశితబుద్ధిభిః।
ఉపవాసస్తు కర్తవ్యో మత్ప్రియార్తం విశేషతః॥ 14-114-15(96693)
ద్వాదశ్యామేవ వా కుర్యాదుపవాసమశక్నువన్।
తేనాహం పరమాం ప్రీతి యాస్యామి నరపుంగవ॥ 14-114-16(96694)
అహోరాత్రేణ ద్వాదశ్యాం మార్గశీర్షేణ కేశవం।
ఉపోష్య పూజయేద్యో మాం సోఽస్వమేధఫలం లభేత్॥ 14-114-17(96695)
ద్వాదశ్యాం పుష్యమాసే తు నాంనా నారాయణం తు మాం।
ఉపోష్య పూజయేద్యో మాం వాజిమేధఫలం లభేత్॥ 14-114-18(96696)
ద్వాదశ్యాం మాఘమాసే తు మాముపోష్య తు మాధవం।
పూజయేద్యః సమాప్నోతి రాజసూయఫలం నృప॥ 14-114-19(96697)
ద్వాదశ్యాం ఫాల్గునే మాసి గోవిందాఖ్యముపోష్య మాం॥
పూజయేద్యః సమాప్నోతి హ్యతిరాత్రఫలం నృప॥ 14-114-20(96698)
ద్వాదశ్యాం మాసి చైత్రే తు మాం విష్ణుం సముపోష్య యః।
పూజయంస్తదవాప్నోతి పౌండరీకస్య యత్ఫలం॥ 14-114-21(96699)
ద్వాదశ్యాం మాసి వైశాఖే మధుసూదనసంజ్ఞితం।
ఉపోష్య పూజయేద్యో మాం సోగ్నిష్టోమస్య పాండవ॥ 14-114-22(96700)
ద్వాదశ్యాం జ్యేష్ఠమాసే తు మాముపోష్య త్రివిక్రమం।
అర్యయేద్యః సమాప్నోతి గవాం మేధఫలం నృప॥ 14-114-23(96701)
ఆషాఢే వామనాఖ్యం మాం ద్వాదశ్యాం సముపోష్య యః।
నరమేధస్య స ఫలం ప్రాప్నోతి భరతర్షభ॥ 14-114-24(96702)
ద్వాదశ్యాం శ్రావణే మాసి శ్రీధరాఖ్యముపోష్య మాం।
పూజయేద్య సమాప్నోతి పంచయజ్ఞఫలం నృప॥ 14-114-25(96703)
మాసే భాద్రపదే యో మాం హృషీకేశాఖ్యమర్చయేత్।
ఉపోష్య స సమాప్నోతి సౌత్రామణిఫలం నృప॥ 14-114-26(96704)
ద్వాదశ్యామాశ్వయుఙ్మాసే పద్మనాభముపోష్య మాం।
అర్చయేద్యః సమాప్నోతి గోసహస్రఫలం నృప॥ 14-114-27(96705)
ద్వాదశ్యాం కార్తికే మాసి మాం దామోదరసంజ్ఞితం।
ఉపోష్య పూజయేద్యస్తు సర్వక్రతుఫలం నృప॥ 14-114-28(96706)
కేవలేనోపవాసేన ద్వాదశ్యాం పాండునందన।
యత్ఫలం పూర్వముద్దిష్టం తస్యార్ధం లభతే నృప॥ 14-114-29(96707)
శ్రావణేఽప్యేవమేవం మామర్చయేద్భక్తిమాన్నరః।
మమ సాలోక్యమాప్నోతి నాత్ర కార్యా విచారణా॥ 14-114-30(96708)
మాసేమాసే సమభ్యర్చ్య క్రమశో మామతంద్రితః।
పూర్మే సంవత్సరే కుర్యాత్పునః సంవత్సరం తు మాం॥ 14-114-31(96709)
అవిఘ్నమర్చయానస్తు యో మద్భక్తో మత్పరాయణః।
అవిఘ్నమర్చయానస్తు మమ సాయుజ్యమాప్నుయాత్॥ 14-114-32(96710)
అర్చయేత్ప్రీతిమాన్యో మాం ద్వాదస్యాం వేదసంహితాం।
స పూర్వోక్తఫలం రాజఁల్లభతే నాత్ర సంశయః॥ 14-114-33(96711)
గంధం పుష్పం ఫలం తోయం పత్రం వా మూలమేవ వా।
ద్వాదశ్యాం మమ యో దద్యాత్తత్సమో నాస్తి మత్ప్రియః॥ 14-114-34(96712)
ఏతేన విధినా సర్వే దేవాః శక్రపురోగమాః।
మద్భక్తా నరశార్దూల స్వర్గలోకం తు భుంజతే॥ 14-114-35(96713)
వైశంపాయన ఉవాచ। 14-114-36x(8000)
ఏవం వదతి దేవేశే కేశవే పాడునందనః।
కృతాంజలిః స్తోత్రమిదం భక్త్తయా ధర్మాత్మజోఽబ్రవీత్॥ 14-114-36(96714)
సర్వలోకేశ దేవేశ హృషీకేశక నమోస్తు తే।
సహస్రశిరసే నిత్యం సహస్రాక్ష నమోస్తు తే॥ 14-114-37(96715)
త్రయీమయ త్రయీనాథ త్రయీస్తుత నమోనమః।
యజ్ఞాత్మన్యజ్ఞసంభూత యజ్ఞనాథ నమోనమః॥ 14-114-38(96716)
చతుర్మూర్తే చతుర్బాహో చతుర్వ్యూహ నమోనమః।
లోకాత్మఁల్లోకకృన్నాథ లోకావాస నమోనమః॥ 14-114-39(96717)
సృష్టిసంహారకర్త్రే తు నరసింహ నమోనమః।
భక్తప్రియ నమస్తేఽస్తు కృష్ణ నాథ నమోనమః॥ 14-114-40(96718)
లోకప్రియ నమస్తేఽస్తు భక్తవత్సల తే నమః।
బ్రహ్మవాస నమస్తేఽస్తు బ్రహ్మనాథ నమోనమః॥ 14-114-41(96719)
రుద్రరూప నమస్తేఽస్తు రుద్రకర్మిరతాయ తే।
పంచయజ్ఞ నమస్తేఽస్తు సర్వయజ్ఞ నమోనమః॥ 14-114-42(96720)
కృష్ణప్రియ నమస్తేఽస్తు కృష్ణనాథ నమోనమః।
యోగిప్రియ నమస్తేఽస్తు యోగినాథ నమోనమః॥ 14-114-43(96721)
హయవక్త్ర నమస్తేఽస్తు చక్రపాణే నమోనమః।
పంచభూత నమస్తేఽస్తు పంచాయుధ నమోనమః॥ 14-114-44(96722)
వైశంపాయన ఉవాచ। 14-114-45x(8001)
భక్తిగద్గదయా వాచా స్తువత్యేవం యుధిష్ఠిరే।
గృహీత్వా కేశవో హస్తే ప్రీతాత్మా తం న్యవారయత్॥ 14-114-45(96723)
నివార్య చ పునర్వాచా భక్తినంరం యుధిష్ఠిరం।
వక్తుమేవ నరశ్రేషఠ ధర్మపూత్రం ప్రచక్రమే॥ 14-114-46(96724)
భగవానువాచ। 14-114-47x(8002)
అన్యవత్కిమిదం రాజన్మాం స్తౌషి నరపుంగవ।
తిష్ఠ పృచ్ఛ యథాపూర్వం ధర్మపూత్ర యుధిష్ఠిర॥ 14-114-47(96725)
యుధిష్ఠిర ఉవాచ। 14-114-48x(8003)
భగవంస్త్వత్ప్రసాదాత్తు ధర్మం స్మృత్వా పునఃపునః।
న శాంతిరస్తి మే దేవ నృత్యతీవ చ మే మనః॥ 14-114-48(96726)
ఇదం చ ధర్మసంపన్నం వక్తుమర్హసి మాధవ।
కృష్ణపక్షేషు ద్వాదశ్యామర్చనీయః కథం భవేత్॥ 14-114-49(96727)
భగవానువాచ। 14-114-50x(8004)
శృణు రాజన్యథాపూర్వం తత్సర్వం కథయామి తే।
పరమం కృష్ణద్వాదశ్యామర్చనాయాం ఫలం మమ॥ 14-114-50(96728)
ఏకాదశ్యాముపోష్యాథ ద్వాదశ్యామర్చయేత్తు మాం।
విప్రానపి యథాలాభం పూజయేద్భక్తిమాన్నరః॥ 14-114-51(96729)
స గచ్ఛేద్దక్షిణామూర్తిం మాం వా నాత్ర విచారణా।
చంద్రసాలోక్యమథవా గ్రహనక్షత్రపూజితః॥ ॥ 14-114-52(96730)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి వైష్ణవధర్మపర్వణి చతుర్దశాధికశతతమోఽధ్యాయః॥ 114 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.